Wednesday, April 24

Tag: JOB OFFERS IN TIRUPATI | Urgently Required

JOB OFFERS IN TIRUPATI | Urgently Required

JOB OFFERS IN TIRUPATI | Urgently Required

ANANTAPUR, CHITTOOR, CUDDAPAH, jobs in Andhra pradesh, Jobs In Telangana
జాబ్ కోసం వెతుకుతున్నారా...? అయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. *తిరుపతిలోని సంకల్ప సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో ఈ క్రింది పోస్టులు ఖాళీగా ఉన్నాయని మేనేజింగ్ డైరెక్టర్ డా|| మధుసూదన్ రావు గారు పత్రికా ముఖంగా వెల్లడించారు.* ICU నర్సులు: 02 మెంబర్స్ ఫార్మసిస్టులు: 02 మెంబర్స్ X-RAY టెక్నీషియన్స్: 02 మెంబర్స్ ల్యాబ్ టెక్నీషియన్స్: 02 మెంబర్స్ కార్డియాలజీ టెక్నీషియన్స్: 02 మెంబర్స్ CMO : 01 పై విభాగాలలో అనుభవం కలిగినవారు శాలరీ మరియు ఇతర వివరాలకోసం ఈ క్రింది అడ్రస్ లో నేరుగా సంప్రదించగలరు. HR డిపార్ట్మెంట్, సంకల్ప సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, తుడా రోడ్, తిరుపతి.
Translate »