Tuesday, March 19

Tag: ima

Doctors Day Celebrations by Indian Medical Association (IMA) Tirupati Branch

Doctors Day Celebrations by Indian Medical Association (IMA) Tirupati Branch

CHITTOOR, CUDDAPAH
*ఘనంగా డాక్టర్ల దినోత్సవం.* Indian Medical Association (IMA) తిరుపతి శాఖ ఆద్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవం (Doctors Day) స్తానిక బ్లిస్ హోటల్ నందు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి IMA ప్రెసిడెంట్ Dr.I.V.Ramachandra Rao మరియు సెక్రటరి Dr.A.R.Reddy , కోశాధికారి Dr.Yugandhar మరియు నగరంలోని ప్రముఖ వైద్యులు Dr.G.Subramanyam గుండె వైద్య నిపుణులు, Dr.C.Subramanyam, రష్ హాస్పిటల్ అధినేత, Dr.Srihari సెవెన్ హిల్ల్స్ హాస్పిటల్ అధినేత ఇంకా బి సి రాయ్ అవార్డు గ్రహీత Dr.Rayapu Ramesh Babu , ప్రముఖ వైద్యులు ఆషాలత దంపతులు మరియు నగరంలోని ఇతర ప్రముఖ వైద్యులు అంతేకాకుండా పుత్తూరు , శ్రీకాళహస్తి, పీలేరు తదితర ప్రాంతాలనుంచి కూడా సుమారు 200 మంది కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం జ్యొతి ప్రజ్వలన కార్యక్రమంతో ప్రారంభించారు. అనంతరం Dr.B.C.Roy గారికి నివాళి అర్పించి శ్రద్దాంజలి ఘటించారు. D
Translate »