Tuesday, March 26

Tag: hile suf

Sankalpa’s Special Article: Which Foods to avoid while suffering from Kidney Stones….?

Sankalpa’s Special Article: Which Foods to avoid while suffering from Kidney Stones….?

Health News
కిడ్నీస్టోన్స్ కలిగి ఉన్న వారు దూరంగా ఉండాల్సిన ఆహారాలు: కొన్ని రకాల మినరల్ లు మూత్రాశయంలో చిన్న చిన్న రేణువులుగా లేదా రాళ్లు ఏర్పడతాయి. మీరు మూత్రపిండాల రాళ్ల సమస్యలతో భాదపడుతున్నారా? అయితే మీరు తినే ఆహార పదార్థాల పట్ల అవగాహన కలిగి ఉండాలి. ఇలాంటి సమస్యలను కలిగి ఉండే వారు ఇక్కడ తెలిపిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. 1.సోడియం ఎక్కువగా ఉండే ఆహారాలు సోడియంను ఎక్కువగా తీసుకోవటం ద్వారా కాల్షియం మూలకం శరీరం నుండి భయటకు వెళ్ళటం వలన కాల్షియం ఆక్సలేట్ మరియు పాస్పేట్ రాళ్లు ఏర్పడవచ్చు. కాల్షియం ఆక్సలేట్ మరియు పాస్పరస్ తో కలిసి రాళ్లుగా ఏర్పడతాయి. ఫాస్ట్ ఫుడ్, చారు, ప్యాక్ చేయబడిన కూరగాయలు, ఊరగాయ మరియు సంవిధాన పరచిన భోజనాలలో సోడియం ఎక్కువగా ఉంటుంది. 2.ఆక్సలేట్ అధికంగా ఉండే ఆహారాలు మూత్రపిండాలలో రాళ్ల సమస్యలతో ఉన్నవారు. ఆక్సలేట్ స్థాయిలు తక్కువగా ఉండేఆహార పదార్థాలను తినండి. ఆక్సలేట్ ను ఎక్కువగ
Translate »