Wednesday, February 20

Download Our App Now

Sankalpa’s Special Article: Herbs for Kidney Cleansing

 మూత్రపిండాలను శుభ్రపరిచే ఉత్తమ ఔషధాలు

1.పసుపు

మూత్రపిండాలను శుభ్రపరిచే గుణాలను పసుపు కలిగి ఉందని మనందరికీ తెలిసిందే. ఈ ఔషదంలో ఉండే చైతన్యవంతమైన మూలకం- ‘కర్కుమిన్’. ఇది సూక్ష్మజీవుల పెరుగుదల మరియు వ్యాప్తిని తగ్గించి, మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. 

2. వెల్లుల్లి

మూత్రపిండాల సమస్యలను తగ్గించే సామర్థ్యం కలిగి ఔషదంగా వెల్లుల్లిని పేర్కొనవచ్చు. దీనిలో ఉండే ‘అల్లిసిన్’ అనే చైతన్యవంతమైన సమ్మేళనం కారణంగా వెల్లుల్లికి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను మరియు యాంటీ ఫంగల్ గుణాలను కలిగి ఉంది. ఈ రకమైన అన్ని గుణాలు మూత్రపిండాలను శుభ్రపరుస్తాయి.  

3. క్రాన్బెర్రీ

మూత్రపిండ సంబంధిత సమస్యలను తగ్గించుటకు క్రాన్బెర్రీని ఎండిన లేదా ద్రావణ రూపంలోవాడతారు. “యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ మెడికల్ సెంటర్” వారు అధ్యయనాలు జరిపి తెలిపిన దాని ప్రకారం, మూత్రపిండాల విధి మెరుగుపరుచుకోవాలి అనుకునే వారు క్రాన్బెర్రీని తీసుకోవాలని తెలిపారు.

4. పార్స్లీ

కొతిమీర జాతికి చెందిన, కొత్తిమీరను పోలి ఉండే ఒక రకం ఆకుకూరను సాధారణంగా ఔషదాల తయారీలో వాడుతుంటారు. ఈ ఔషదం అదనపు నీటిని శరీరం నుండి బయటకి పంపి, మూత్ర పిండాలలో ఎలాంటి హానికర మరియు పదార్థాలను తొలగించి, కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 

డా|| కొండేటి మధుసూదన్ రావు

మేనేజింగ్ డైరెక్టర్

Please follow and like us:
20

More from my site

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »