Wednesday, April 24

Download Our App Now

JOB OFFERS IN TIRUPATI | Urgently Required

జాబ్ కోసం వెతుకుతున్నారా…?
అయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
*తిరుపతిలోని సంకల్ప సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో ఈ క్రింది పోస్టులు ఖాళీగా ఉన్నాయని మేనేజింగ్ డైరెక్టర్ డా|| మధుసూదన్ రావు గారు పత్రికా ముఖంగా వెల్లడించారు.*

ICU నర్సులు: 02 మెంబర్స్
ఫార్మసిస్టులు: 02 మెంబర్స్
X-RAY టెక్నీషియన్స్: 02 మెంబర్స్
ల్యాబ్ టెక్నీషియన్స్: 02 మెంబర్స్
కార్డియాలజీ టెక్నీషియన్స్: 02 మెంబర్స్
CMO : 01

పై విభాగాలలో అనుభవం కలిగినవారు శాలరీ మరియు ఇతర వివరాలకోసం ఈ క్రింది అడ్రస్ లో నేరుగా సంప్రదించగలరు.

HR డిపార్ట్మెంట్,
సంకల్ప సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
తుడా రోడ్, తిరుపతి.

Please follow and like us:
20

More from my site

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »