Wednesday, April 24

Telugu

At the bank

Telugu
I would like to open an account. నేను ఒక అకౌంట్ తెరవాలని అనుకుంటున్నాను Nēnu oka akauṇṭ teravālani anukuṇṭunnānu Here is my passport. ఇదిగోండి నా పాస్ పోర్ట్ Idigōṇḍi nā pās pōrṭ And here is my address. మరియు ఇది నా చిరునామా Mariyu idi nā cirunāmā I want to deposit money in my account. నేను నా అకౌంట్ లో డబ్బుని జమా చేయాలని అనుకుంటున్నాను Nēnu nā akauṇṭ lō ḍabbuni jamā cēyālani anukuṇṭunnānu I want to withdraw money from my account. నేను నా అకౌంట్ నుండి డబ్బుని తీసుకోవాలని అనుకుంటున్నాను Nēnu nā akauṇṭ nuṇḍi ḍabbuni tīsukōvālani anukuṇṭunnānu I want to pick up the bank statements. నేను బ్యాంక్ స్టేట్మెంట్ లను తీసుకోవాలని అనుకుంటున్నాను Nēnu byāṅk sṭēṭmeṇṭ lanu

At the post office

Telugu
Where is the nearest post office? దగ్గరలో తపాలా కార్యాలయం ఎక్కడ ఉంది? Daggaralō tapālā kāryālayaṁ ekkaḍa undi? Is the post office far from here? తపాలా కార్యాలయం ఇక్కడ నుంచి దూరమా? Tapālā kāryālayaṁ ikkaḍa nun̄ci dūramā? Where is the nearest mail box? దగ్గరలో పోస్ట్ డబ్బా ఎక్కడ ఉంది? Daggaralō pōsṭ ḍabbā ekkaḍa undi? I need a couple of stamps. నాకు కొన్ని స్టాంపులు కావాలి Nāku konni sṭāmpulu kāvāli For a card and a letter. ఒక పోస్ట్ కార్డ్ మరియు ఉత్తరం కొరకు Oka pōsṭ kārḍ mariyu uttaraṁ koraku How much is the postage to America? అమెరికాకి పోస్టేజ్ ధర ఎంత? Amerikāki pōsṭēj dhara enta? How heavy is the package? ప్యాకెట్ ఎంత బరువు

Parts of the body

Telugu
I am drawing a man. నేను ఒక మగమనిషి బొమ్మ గీస్తున్నాను Nēnu oka magamaniṣi bom'ma gīstunnānu First the head. మొదట తల Modaṭa tala The man is wearing a hat. ఆ మనిషి ఒక టోపీ పెట్టుకుని ఉన్నాడు Ā maniṣi oka ṭōpī peṭṭukuni unnāḍu One cannot see the hair. ఎవ్వరూ ఆ మనిషి జుట్టుని చూడలేరు Evvarū ā maniṣi juṭṭuni cūḍalēru One cannot see the ears either. అలాగే ఆ మనిషి చెవులని కూడా ఎవ్వరూ చూడలేరు Alāgē ā maniṣi cevulani kūḍā evvarū cūḍalēru One cannot see his back either. అదే విధంగా ఆ మనిషి వీపుని కూడా ఎవ్వరూ చూడలేరు Adē vidhaṅgā ā maniṣi vīpuni kūḍā evvarū cūḍalēru I am drawing the eyes and the mouth. నేను కళ్ళు మరియు నోటిని గీస్తున్నాను

At the doctor

Telugu
I have a doctor’s appointment. నాకు డాక్టర్ వద్ద అపాయింట్మెంట్ ఉంది Nāku ḍākṭar vadda apāyiṇṭmeṇṭ undi I have the appointment at ten o’clock. నాకు పదింటికి అపాయింట్మెంట్ ఉంది Nāku padiṇṭiki apāyiṇṭmeṇṭ undi What is your name? మీ పేరు ఏమిటి? Mī pēru ēmiṭi? Please take a seat in the waiting room. దయచేసి వేయిటింగ్ రూమ్ లో నిరీక్షించండి Dayacēsi vēyiṭiṅg rūm lō nirīkṣin̄caṇḍi The doctor is on his way. డాక్టర్ దారిలో ఉన్నారు Ḍākṭar dārilō unnāru What insurance company do you belong to? మీరు ఏ భీమా కంపనీ కి సంబంధించినవారు? Mīru ē bhīmā kampanī ki sambandhin̄cinavāru? What can I do for you? నేను మీకు ఏమి చేయగలను? Nēnu mīku ēmi cēyaga

Feelings

Telugu
to feel like / want to నాకు కావాలని అనిపించుట Nāku kāvālani anipin̄cuṭa We feel like. / We want to. మాకు కావాలని అనిపించుట Māku kāvālani anipin̄cuṭa We don’t feel like. / We do’t want to. మాకు కావాలని అనిపించకపోవుట Māku kāvālani anipin̄cakapōvuṭa to be afraid భయం వేయుట Bhayaṁ vēyuṭa I’m afraid. నాకు భయం వేస్తోంది Nāku bhayaṁ vēstōndi I am not afraid. నాకు భయం వేయడం లేదు Nāku bhayaṁ vēyaḍaṁ lēdu to have time సమయం ఉండుట Samayaṁ uṇḍuṭa He has time. ఆయనకి సమయం ఉంది Āyanaki samayaṁ undi He has no time. ఆయనకి సమయం లేదు Āyanaki samayaṁ lēdu to be bored విసుగ్గా

Working

Telugu
What do you do for a living? మీరు ఏమి చేస్తుంటారు? Mīru ēmi cēstuṇṭāru? My husband is a doctor. నా భర్త డాక్టర్ Nā bharta ḍākṭar I work as a nurse part-time. నేను పార్ట్-టైమ్ నర్సుగా పనిచేస్తున్నాను Nēnu pārṭ-ṭaim narsugā panicēstunnānu We will soon receive our pension. తొందరలోనే మేము మా పించను అందుకోబోతున్నాము Tondaralōnē mēmu mā pin̄canu andukōbōtunnāmu But taxes are high. కానీ పన్నులు చాలా ఎక్కువగా ఉన్నాయి Kānī pannulu cālā ekkuvagā unnāyi And health insurance is expensive. మరియు ఆరోగ్య భీమా ఖరీదు ఎక్కువ Mariyu ārōgya bhīmā kharīdu ekkuva What would you like to become some day? మీరు ఏమి అవుదామనుకుంటున్నారు? Mīru ēmi avudāma

Shopping

Telugu
I want to buy a present. నేను ఒక బహుమానం కొనాలని అనుకుంటున్నాను Nēnu oka bahumānaṁ konālani anukuṇṭunnānu But nothing too expensive. కానీ ఖరీదైనది కాదు Kānī kharīdainadi kādu Maybe a handbag? బహుశా ఒక హాండ్-బ్యాగ్ Bahuśā oka hāṇḍ-byāg Which color would you like? ఏ రంగు కావాలి మీకు? Ē raṅgu kāvāli mīku? Black, brown or white? నలుపు, గోధుమరంగు లేదా తెలుపు Nalupu, gōdhumaraṅgu lēdā telupu A large one or a small one? చిన్నదా లేకా పెద్దదా? Cinnadā lēkā peddadā? May I see this one, please? నేను దీన్ని చూడవచ్చా? Nēnu dīnni cūḍavaccā? Is it made of leather? ఇది తోలుతో తయారుచేసినదా? Idi tōlutō tayārucēsinadā?

Shops

Telugu
We’re looking for a sports shop. మేము ఆటవస్తువులు అమ్మే ఒక దుకాణం కొరుకు వెతుకుతున్నాము Mēmu āṭavastuvulu am'mē oka dukāṇaṁ koruku vetukutunnāmu We’re looking for a butcher shop. మేము ఒక మాంసం కొట్టు కోసం వెతుకుతున్నాము Mēmu oka mānsaṁ koṭṭu kōsaṁ vetukutunnāmu We’re looking for a pharmacy / drugstore (am.). మేము ఒక మందుల కొట్టు కోసం వెతుకుతున్నాము Mēmu oka mandula koṭṭu kōsaṁ vetukutunnāmu We want to buy a football. మేము ఒక ఫుట్ బాల్ కొందామని అనుకుంటున్నాము Mēmu oka phuṭ bāl kondāmani anukuṇṭunnāmu We want to buy salami. మేము సలామీ కొందామని అనుకుంటున్నాము Mēmu salāmī kondāmani anukuṇṭunnāmu We want to buy medicine. మేము మందులు కొందామని అనుకుంటున్నాము Mēmu ma

In the department store

Telugu
Shall we go to the department store? మనం ఒక డిపార్ట్మెంట్ స్టోర్ లో కి వెళ్దామా? Manaṁ oka ḍipārṭmeṇṭ sṭōr lō ki veḷdāmā? I have to go shopping. నేను షాపింగ్ కి వెళ్ళాలి Nēnu ṣāpiṅg ki veḷḷāli I want to do a lot of shopping. నాకు చాలా షాపింగ్ చేయాలని ఉంది Nāku cālā ṣāpiṅg cēyālani undi Where are the office supplies? కార్యాలయ సామగ్రికి సంభందించిన సప్లైలు ఎక్కడ ఉన్నాయి? Kāryālaya sāmagriki sambhandin̄cina saplailu ekkaḍa unnāyi? I need envelopes and stationery. నాకు ఎన్వలప్ కవరు మరియు లేఖన సామగ్రి కావాలి Nāku envalap kavaru mariyu lēkhana sāmagri kāvāli I need pens and markers. నాకు పెన్లు మరియు మార్కర్లు కావాలి Nāku penlu mariyu mārkarlu kāvāli

Running errands

Telugu
I want to go to the library. నాకు గ్రంథాలయానికి వెళ్ళాలని ఉంది Nāku granthālayāniki veḷḷālani undi I want to go to the bookstore. నాకు పుస్తకాల దుకాణానికి వెళ్ళాలని ఉంది Nāku pustakāla dukāṇāniki veḷḷālani undi I want to go to the newspaper stand. నాకు సమాచారపత్రాలు అమ్మే దుకాణానికి వెళ్ళాలని ఉంది Nāku samācārapatrālu am'mē dukāṇāniki veḷḷālani undi I want to borrow a book. నాకు ఒక పుస్తకం అరువు తీసుకోవాలని ఉంది Nāku oka pustakaṁ aruvu tīsukōvālani undi I want to buy a book. నాకు ఒక పుస్తకం కొనాలని ఉంది Nāku oka pustakaṁ konālani undi I want to buy a newspaper. నాకు ఒక సమాచారపత్రం కొనాలని ఉంది Nāku oka samācārapatraṁ konālani undi I w
Translate »