Friday, April 26

Health News

Wanted | Urgently Required Staff

Wanted | Urgently Required Staff

Adilabad, ANANTAPUR, Bangalore, Chennai, CHITTOOR, CUDDAPAH, EAST GODAVARI, Health News, Hyderabad, Hyderabad city, jobs in Andhra pradesh, Jobs In Telangana, Jogulamba Gadwal, Kamareddy, Kannada, Karimnagar, KRISHNA, KURNOOL
*మెడికల్ ఫీల్డ్ లో ఉన్న వారికి శుభవార్త* తిరుపతిలోని సంకల్ప హాస్పిటల్ లో అద్భుతమైన జాబ్ ఆఫర్స్.   MBBS డాక్టర్స్ - 4 పోస్ట్స్ (1-2 సం||ల క్యాజువాలిటీ అనుభవం ఉండాలి) శాలరీ: రూ.40,000/- నుండి 50,000/- వరకు   బి.ఎస్సీ. నర్సింగ్ చేసి కనీసం 2 సం|| ICU/క్యాజువాలిటీ అనుభవం కలిగిన 10 మంది నర్స్ లు కావలెను. శాలరీ: రూ.12,000/- నుండి 15,000/- వరకు   అలాగే డ్రైవర్స్: 03 పోస్ట్స్ (ఎల్లో బ్యాడ్జ్ మస్ట్) శాలరీ: రూ.12,000/- నుండి 15,000/- వరకు   ఆసక్తి కలిగిన వారు ఈ క్రింది నెంబర్ కి ఉదయం 10 గం||ల నుండి సాయంత్రం 5 గం||ల వరకు ఫోన్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చును. ఫోన్ నెం: 79955 77116 ---------------------------------------------------------------------------------------------   *Wanted Medical Staff for Sankalpa Super Spec
Xpert Diagnostic Centre, Tirupati

Xpert Diagnostic Centre, Tirupati

ANANTAPUR, CHITTOOR, city wise jobs in India, CUDDAPAH, Health News, KURNOOL
Xpert Diagnostic Centre, Tirupati is a good and first automated modular lab in tirupati. Xpert is the best lab in tirupati smart city. తిరుపతి పట్టణ ప్రజలకు విజ్ఞప్తి. ల్యాబ్ టెస్టుల కోసం ఎక్కడెక్కడో వెతుకుతున్నారా...? అత్యాధునికమైన పరికరాలతో అన్ని రకాల టెస్టులు ఒకే చోట లభించే మొట్టమొదటి ఆటోమేటెడ్ మాడ్యులర్ ల్యాబ్ ఇప్పుడు మన తిరుపతిలో మీకందుబాటులో ఉంది.   మీ ఇంటివద్దనుంచే శాంపిల్ కలెక్ట్ చేసుకునే సదుపాయం కూడా ఉంది.   ఒక్క ఫోన్ కాల్ తో మీ ఇంటివద్ద నుంచే అన్ని రకాల ల్యాబ్ టెస్టులు చేయించుకోవాలనుకుంటే... ఈ క్రింది నెంబర్ కి ఫోన్ చేయగలరు.   ఎక్స్పర్ట్ డయాగ్నోస్టిక్ సెంటర్, కోటకొమ్మల వీధి, తిరుపతి. 98850 78650 0877 – 2224000 ------------------------------------------- First Automated Modular Lab now opened in Tirupati Smart City. With a single phone call,
Which is the best Hospital in Rayalaseema….with Code Blue Facility? Live Tirupati’s Special Article.

Which is the best Hospital in Rayalaseema….with Code Blue Facility? Live Tirupati’s Special Article.

Adilabad, ANANTAPUR, Bangalore, Bhadradri Kothagudem, Chennai, CHITTOOR, city wise jobs in India, CUDDAPAH, EAST GODAVARI, GUNTUR, Health News, Hyderabad, Hyderabad city, Jagtial, Jangaon, Jayashankar Bhupalpally, jobs in Andhra pradesh, Jobs In Telangana, Kamareddy, Karimnagar, Khammam, KRISHNA, Kumuram Bheem, KURNOOL, Mahabubabad, Mahabubnagar, Mancherial, Medak, Nagarkurnool, Nalgonda, NELLORE, Nirmal, Nizamabad, Peddapalli, PRAKASAM, Rajanna Sircilla, Rangareddy, Sangareddy, Siddipet, SRIKAKULAM, Suryapet, Vikarabad, VISHAKHAPATNAM, VIZIANAGARAM, Wanaparthy, Warangal (Rural), Warangal (Urban), WEST GODAVARI, Yadadri Bhuvanagiri
మారుతున్న ఆధునిక జీవన వ్యవస్థలో ఎన్నో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు కనీసం పది నిమిషాలు కూడా తమ ఆరోగ్యం కోసం కేటాయించలేనివాళ్ళు సైతం ఈ రోజున గంటల తరబడి వ్యాయామాలు, వర్క్ ఔట్స్ చేస్తున్నారు. మరి ఈ స్మార్ట్ యుగంలో మన స్మార్ట్ తిరుపతిలో అన్నిరకాలుగా ఉత్తమమైన, ఆధునికమైన,అనుభవంకలిగిన డాక్టర్లని కలిగి ఆధునిక వైద్య శాస్త్ర విధానాలతో,  అన్ని రకాల వర్గాలవారికి అందుబాటులో ఉన్న హాస్పిటల్ ఏది? అనే ఒక ప్రశ్నకి  సమాధానం తెలుసుకోవటం  కోసం మా లైవ్ తిరుపతి ఎన్నో రకాలుగా ప్రయత్నించింది. ఎందుకంటే , మన తిరుపతిలో ఉన్నన్ని హాస్పిటల్స్ వేరే ఏ ఇతర సిటీ లో కూడా లేవనే విషయంలో ఎటువంటి సందేహం లేదు. స్మార్ట్ తిరుపతికి తగినట్లుగా అనుభవజ్ఞులైన వైద్యులతో కూడిన సంకల్ప సూపర్ స్పెషాలిటీ  హాస్పిటల్ ను మా లైవ్ తిరుపతి టీం సందర్శించినప్పుడు...నిజంగా మేము ఆశ్చర్యానికి గురయ్యాము. ఎందుకంటే, మన త
Sankalpa’s Special Article about hysteria

Sankalpa’s Special Article about hysteria

Health News
హిస్టీరియా సమస్య - అవగాహన    హిస్టీరియా మెదడు, నాడీ మండలాలకు సంబంధించిన వ్యాధి. పురుషులలో కంటే స్త్రీలలో ఈ రుగ్మత ఎక్కువగా కనిపిస్తుంది. స్త్రీ జననేంద్రియ సముదాయం అంటే గర్భా శయంనుంచి అన్ని జననేంద్రియ భాగాలలో అంతర్గతంగా ఉండే నాడీ సంబంధ వ్యాధికారక లక్షణాలతో చాలా వరకూ ముడిపడి ఉండే విపరీత మానసిక లక్షణమిది.   శరీర తత్వాన్నిబట్టి మెదడు, నాడీ మండ లంలో ఏర్పడే అధిక నిస్సత్తువల వలన కాని, మానసిక ప్రకోపాల వలన కాని, మానసిక స్థితిలో కలిగే మార్పుల వలన కాని హిస్టీరి యాతో స్త్రీలు బాధపడవచ్చు. దీనికి ఉదాహ రణగా అసలు గర్భాశయం లేకుండా జన్మించిన స్త్రీలలో కూడా ఈ వ్యాధిని గమనించడాన్ని పేర్కొనవచ్చు.   హిస్టీరియా స్థితి వివాహం కాని స్త్రీలలో, ఏ ఇతర సమయాలలో కంటే బహిష్టు సమయంలో ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. కాని వివాహమైన స్త్రీలలో, సుఖ సంతో షాలతో ఉన్న స్త్రీలలో, గర్భిణీలలో, పాలి
Sankalpa’s Special Article about Knee pains

Sankalpa’s Special Article about Knee pains

Health News
మోకాళ్ళ కీళ్ల సమస్యలు - అవగాహన మానవ శరీరం ఒక అత్యాధునికమైన యంత్రం. సంవత్సరాల తరబడి చేసే పనుల కారణంగా, నిలబడడం, నడక, కింద కూర్చోవడం వంటి అనేక కీలుపైన బరువు వేసే పనుల మూలంగా కీలులో ఉన్న స్ట్రక్చర్స్‌ బలహీనపడతాయి. కీలు కదిలినప్పుడల్లా ఎముకల మధ్యన రాపిడి తగ్గించడం కోసం కింది భాగంలో ఏర్పడిన కార్టిలేజ్‌ (cartilage) అనే ప్రొటీన్‌ (protein) పదార్ధం అరిగిపోతుంది. దీనితో పాటుగా ఇతర స్ట్రక్చర్స్‌ ద్రవ పదార్థాలు (sinovial fluid), రెండు ఎముకలని కలిపే లిగమెంట్లు (Ligaments), కీలు తొలగిపోకుండా ఉండటానికి కావలసిన మెనిస్కస్‌ ( meniscus), కీలు చుట్టూ ఉన్న కండరాలు (muscles) క్రమక్రమంగా క్షీణిస్తాయి . పెద్దవాళ్లలో మెుకాళ్ల నొప్పి మరింతగా బాధపెట్టడం అన్నది చాలా సాధారణమైన విషయం. కారణం మోకాళ్ల అరుగుదల. దీనినే ఆస్టియో ఆర్థరైటిస్‌ (Osteo-arthritis) అని అంటారు. కీళ్ల నొప్పుల వల్ల సామాజిక, మానసిక, శారీరక మార్ప
Sankalpa’s Special Article about FITS

Sankalpa’s Special Article about FITS

Health News
 మూర్ఛ వ్యాధి - అవగాహన   మూర్ఛ వ్యాధి అనేది నాడీ వ్యవస్థపై ప్రభావం చూపే నరాలకుసంబంధించిన పరిస్థితి. మూర్ఛవ్యాధిని మూర్ఛల అనారోగ్యం అని కూడా అంటారు. కనీసం రెండు మూర్ఛలు ఒక వ్యక్తికి వచ్చిన తర్వాత సాధారణంగా రోగ నిర్ధారణ చేయబడుతుంది.మూర్ఛ వ్యాధి మెదడుకు ఏర్పడిన ఒక గాయంగా పరిగణించవచ్చు. కానీ చాలా సార్లు కారణం ఏమిటో తెలియదు. మూర్ఛ వ్యాధి ఏ తరహావి అన్నది లేదా అవి ఎంత తీవ్రమైనవి అని బయట ఎవరూతెలుసుకోలేరు.   మూర్ఛ వ్యాధి ఎవరికి వస్తుంది…?   ఒక వ్యక్తిలో మూర్ఛ వ్యాధి ఏ వయస్సులోనైనా రావచ్చు. 0.5 శాతం నుండి 2 శాతం వరకు ప్రజలలో తమ జీవిత కాలంలో మూర్ఛ వ్యాధి వృద్ది అవుతుంది. మన దేశంలో దాదాపు 10 మిలియన్‌ ప్రజలకు ఈ వ్యాధి ఉంది. దీని అర్థం ప్రతి 1000 మందిలో 10 మందికిఉందన్న మాట.   మూర్ఛ వ్యాధిని కలిగించేది ఏది…?   మెదడులో విద్యుత్‌ కార్యకలాపాల ను ప్రారంభ
Sankalpa’s Special Article about the RABEES

Sankalpa’s Special Article about the RABEES

Health News
కుక్కకాటు  ‘రేబిస్‌’ వ్యాధి - అవగాహన   వీధుల్లో తిరిగేటప్పుడు, గానీ, పిల్లలు పెంపుడు కుక్కలతో ఆడుకు నేటప్పుడుగానీ సాధారణంగా కుక్కకాటుకు గురవుతుంటారు. కుక్కకాటు ఒక్కో సారి ప్రాణాంతకమయ్యే అవకా శముంది. కుక్కకు ‘రేబిస్‌’ వ్యాధి ఉంటే అది కరచినప్పుడు మనిషికి సోకుతుంది. ‘రేబిస్‌’ మాత్రమే కాకుండా ఇతర ‘ ఇన్‌ఫెక్షన్లు’ వచ్చే ప్రమాదం కూడా ఉంది. రేబిస్‌ వ్యాధి లక్షణాలు తలనొప్పి, జ్వరం, గొంతు నొప్పి, అలసట, పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, ఫిట్స్‌, హైడ్రోఫోబియా ఉంటాయి. నీళ్లు చూస్తే గొంతు దడ, ఫారింక్స్‌, లారింగ్స్‌ కండరాలు విపరీతంగా సంకోచిస్తాయి. దీంతో దప్పిక అవుతున్నా నీళ్లు తాగలేక రోగి తీవ్ర భయాందోళనకు గురవతాడు. దీన్నే హైడ్రోఫోబియా అంటారు. ఆ తర్వాత రోగి కోమాలోకి వెళ్లిపోవడం, మృత్యువాతపడే అవకాశాలున్నాయి. ప్రథమ చికిత్స కుక్క కరచిన భాగాన్ని సబ్బునీళ్లతో కడగాలి. ఎక్కువగా పోస్తూ ఐదు నిమిష
Sankalpa’s Special Article about the RABEES

Sankalpa’s Special Article about the RABEES

Health News
Sankalpa’s Special Article about the RABEES కుక్కకాటు  ‘రేబిస్‌’ వ్యాధి - అవగాహన వీధుల్లో తిరిగేటప్పుడు, గానీ, పిల్లలు పెంపుడు కుక్కలతో ఆడుకు నేటప్పుడుగానీ సాధారణంగా కుక్కకాటుకు గురవుతుంటారు. కుక్కకాటు ఒక్కో సారి ప్రాణాంతకమయ్యే అవకా శముంది. కుక్కకు ‘రేబిస్‌’ వ్యాధి ఉంటే అది కరచినప్పుడు మనిషికి సోకుతుంది. ‘రేబిస్‌’ మాత్రమే కాకుండా ఇతర ‘ ఇన్‌ఫెక్షన్లు’ వచ్చే ప్రమాదం కూడా ఉంది. రేబిస్‌ వ్యాధి లక్షణాలు తలనొప్పి, జ్వరం, గొంతు నొప్పి, అలసట, పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, ఫిట్స్‌, హైడ్రోఫోబియా ఉంటాయి. నీళ్లు చూస్తే గొంతు దడ, ఫారింక్స్‌, లారింగ్స్‌ కండరాలు విపరీతంగా సంకోచిస్తాయి. దీంతో దప్పిక అవుతున్నా నీళ్లు తాగలేక రోగి తీవ్ర భయాందోళనకు గురవతాడు. దీన్నే హైడ్రోఫోబియా అంటారు. ఆ తర్వాత రోగి కోమాలోకి వెళ్లిపోవడం, మృత్యువాతపడే అవకాశాలున్నాయి. ప్రథమ చికిత్స కుక్క కరచిన భాగాన్ని సబ్బునీళ
Sankalpa’s Special Article :  Know about your “TOOTH”

Sankalpa’s Special Article :  Know about your “TOOTH”

Health News
ప్రతి పన్నుకీ రెండు ముఖ్య భాగాలు ఉంటాయి. కిరీట భాగం మరియు మూల భాగం. పైకి మనకు కనిపించేది కిరీట భాగం. చిగురు లోపల ఉండేది మూల భాగం. ఈ భాగం పంటి పొడవులో 2/3 వంతు ఉంటుంది. పెద్దవాళ్ళలో జ్ఞానదంతాలతో కలిపి 32 పళ్ళు ఉంటాయి. పళ్ళు నాలుగు రకాల కణజాలాలతో ఏర్పడతాయి. ఎనామెల్ (దంతిక) – ఇది పంటి మీద కప్పబడిఉన్న తెల్లటి దృఢమైన పదార్ధము. నములుతున్నప్పుడు ఎనామెల్ పంటిని రాపిడి నుండి కాపాడుతుంది. డెంటిన్ – పంటి పై ఉన్న ఎనామెల్ కు దన్నుగా ఉంటుంది, ఇది పసుపు రంగులో ఉండే ఎముక లాంటి పదార్ధం. ఇది ఎనామెల్ కన్నా కొంచెం మృదువుగా ఉండి నాడీ తంతువులను (నెర్వ్ ఫైబెర్స్) కలిగి ఉంటుంది. ఈ నరాలు పంట్లో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు మనకి తెలియచేస్తాయి. పల్ప్ – పంటి మధ్యలో ఉండే కండ. ఇది చాలా మెత్తగా ఉండి రక్త నాళాలను, శోష రస నాళాలను (లింఫ్ వెసల్స్ ) మరియు నరాలను కలిగి ఉండే కణజాలం. ఈ పల్ప్ నుండే పంటికి పోషణ లభిస్త
Translate »