
Wanted | Urgently Required Staff
Adilabad, ANANTAPUR, Bangalore, Chennai, CHITTOOR, CUDDAPAH, EAST GODAVARI, Health News, Hyderabad, Hyderabad city, jobs in Andhra pradesh, Jobs In Telangana, Jogulamba Gadwal, Kamareddy, Kannada, Karimnagar, KRISHNA, KURNOOL
*మెడికల్ ఫీల్డ్ లో ఉన్న వారికి శుభవార్త*
తిరుపతిలోని సంకల్ప హాస్పిటల్ లో అద్భుతమైన జాబ్ ఆఫర్స్.
MBBS డాక్టర్స్ - 4 పోస్ట్స్ (1-2 సం||ల క్యాజువాలిటీ అనుభవం ఉండాలి)
శాలరీ: రూ.40,000/- నుండి 50,000/- వరకు
బి.ఎస్సీ. నర్సింగ్ చేసి కనీసం 2 సం|| ICU/క్యాజువాలిటీ అనుభవం కలిగిన 10 మంది నర్స్ లు కావలెను.
శాలరీ: రూ.12,000/- నుండి 15,000/- వరకు
అలాగే డ్రైవర్స్: 03 పోస్ట్స్ (ఎల్లో బ్యాడ్జ్ మస్ట్)
శాలరీ: రూ.12,000/- నుండి 15,000/- వరకు
ఆసక్తి కలిగిన వారు ఈ క్రింది నెంబర్ కి ఉదయం 10 గం||ల నుండి సాయంత్రం 5 గం||ల వరకు ఫోన్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చును.
ఫోన్ నెం: 79955 77116
---------------------------------------------------------------------------------------------
*Wanted Medical Staff for Sankalpa Super Spec