Wednesday, February 20

Download Our App Now

సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడులో 66 పోస్టులు 28/12/17

తమిళనాడులోని తిరువారూర్‌లో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడు (సీయూటీఎన్).. 66 బోధన ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు-ఖాళీలు: ప్రొఫెసర్-13,
అసోసియేట్ ప్రొఫెసర్-30,
అసిస్టెంట్ ప్రొఫెసర్-23.
వేతనశ్రేణి: ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్-రూ.37,400-రూ.67,000; అసిస్టెంట్ ప్రొఫెసర్-రూ.15,600-రూ.39,100.
బోధనాంశాలు: అప్లైడ్ సైకాలజీ, కెమిస్ట్రీ, కామర్స్, కంప్యూటర్ సైన్స్, ఎకనమిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లిష్, ఎపిడిమియాలజీ అండ్ పబ్లిక్ హెల్త్, జాగ్రఫీ, హిందీ, హిస్టరీ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సెన్సైస్, లైఫ్ సెన్సైస్, మేనేజ్‌మెంట్, మెటీరియల్ సైన్స్, మ్యాథమెటిక్స్, మీడియా అండ్ మాస్ కమ్యూనికేషన్, మైక్రోబయాలజీ, మ్యూజిక్ అండ్ ఫైనార్ట్స్, ఫిజిక్స్, సోషల్ వర్క్, తమిళం.
అర్హతలు: సంబంధిత పోస్టులు, బోధనాంశాలను అనుసరించి పీహెచ్‌డీ/మాస్టర్స్ డిగ్రీ/తత్సమాన విద్య. అలాగే నిబంధనల మేరకు బోధనానుభవం, జర్నల్స్ ప్రచురణ, మార్కుల శాతం; నెట్/స్లెట్/సెట్, అకడమిక్ రికార్డు తదితర అర్హతలుండాలి.
ఎంపిక: ప్రీవియస్ అకడమిక్ రికార్డ్, ఇంటర్వ్యూ.
దరఖాస్తు రుసుం: రూ.750 (జనరల్/ఓబీసీ); రూ.500 (ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ).
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్.
దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: జనవరి 22, 2018.
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌వెబ్‌సైట్: www.cutn.ac.in

Please follow and like us:
20

More from my site

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »