Saturday, March 23

Download Our App Now

శ్రీ వేంక‌టేశ్వ‌ర హయ్య‌ర్ సెకండ‌రీ స్కూల్‌లో టీచ‌ర్‌ పోస్టులు 30/12/17

శ్రీ వేంక‌టేశ్వ‌ర హయ్య‌ర్ సెకండ‌రీ స్కూల్‌లో టీచ‌ర్‌ పోస్టులు

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఆధ్వ‌ర్యంలోని శ్రీ వేంక‌టేశ్వ‌ర హయ్య‌ర్ సెకండ‌రీ స్కూల్‌-వెల్లూరు, బీటీ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు
బీటీ అసిస్టెంట్ (పీజీ టీచ‌ర్‌): 08 పోస్టులు
స‌బ్జెక్టులుమ్యాథ‌మెటిక్స్‌-03, ఫిజిక‌ల్ సైన్స్‌-01, బ‌యోలాజిక‌ల్ సైన్స్‌-01, త‌మిళం-03.
అర్హ‌త‌: స‌ంబంధిత విభాగంలో డిగ్రీతోపాటు బీఈడీ ఉండాలి. టెట్ ఉత్తీర్ణత ఉండాలి.
వ‌యోపరిమితి: 57 సంవ‌త్స‌రాలు.
జీతం: రూ.9,300- రూ.34,800 (జీపీ రూ.4,600).
ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్.
చివ‌రితేది: 25.01.2018.

Notificatin:  www. Tirumala.org

Please follow and like us:
20

More from my site

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »